త్వరలో రెండు కొత్త పత్రికలు.. ఒక టీవీ చానల్…
తెలంగాణలో మరో రెండు పత్రికలు, ఒక కొత్త టీవీ చానల్ రాబోతున్నాయి. కరోనా దెబ్బకు ఇప్పుడున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కకావికలమైన విషయం తెలిసిందే. చాలా మంది ఉద్యోగులన్నీ అన్ని పత్రికల్లో పీకేసీ రోడ్డున పడేశారు. ఖర్చును తగ్గించుకుంటున్నారు. జనరల్ ఎలక్షన్ల…