AP POLITICS: కోడిగుడ్డు మీద ఈకలు పీకడం అంటే ఇదే.. ఏమున్నార్రా.. నాయన. మీరూ మీ సిగ్గుమాలిన విశ్లేషణలు..
ఏపీ రాజకీయాలు మరీ భ్రష్టు పట్టిపోయాయి. అక్కడ ఆధిపత్య రాజకీయం కోసం, పదవుల కోసం, సీఎం సీటు కోసం ఎంతగా దగజారుతున్నారంటే.. బట్టకాల్చి మీదేయడం కాదు.. బట్టలిప్పేసుకునే వరకు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుగా అసందర్భ ప్రేలాపనలు అక్కడ రాజ్యమేలుతున్నాయి.…