పన్నప్పుడు తెల్వదా..? ఇది నార్మల్ డెలివరీల కోసం నర్సులు వాడే బూతు భాషా..? గవర్నమెంట్ దవఖానాల్లో నార్మల్ డెలివరీ కోసం ప్రభుత్వం ఒత్తిడి… సిబ్బంది గర్బిణులపై ఇలా ఒత్తిడి… ఈ ఇద్దరి మధ్యా చచ్చేది గర్బిణులు…
ప్రభుత్వానికి నార్మల్ డెలివరీల రోగం పట్టుకున్నది. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన టార్గెట్ ఇప్పుడు గర్బిణుల ప్రాణాల మీదకు తెస్తున్నది. సిబ్బంది తమకు ఇచ్చిన టార్గెట్‌ను నింపుకునేందుకు గర్బిణులపై బూతు భాషా ప్రయోగాన్ని చేయడానికీ వెనుకాడటం లేదు. పన్నప్పుడు తెల్వలేదా..? అని…