ఈ పల్లెలో నాగరికత.. ఇళ్లలో ఇంకుడుగుంతలై.. కూడళ్లలో పరిశుభ్రతై.. ఆలోచనల్లో విజ్ఞత, విచక్షణై… నడక, నడతల్లో సంస్కారమై.. స్త్రీ, పురుష సమానత్వమై వెల్లివిరుస్తోంది.!! కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండలంలోని ఓ పల్లెటూరి స్టోరీ… సాక్షి సండే స్పెషల్‌లో .. బాగుంది..!!
పట్టణాల్లో నాగరికత రోడ్లై.. వీథిలో లైట్లై.. వాడల్లో లే అవుట్లై… అండర్ గ్రౌండ్ డ్రైనేజై.. కూడళ్లలో పార్కులై.. కుళాయిలై.. బడులు, కాలేజీలు.. కాలక్షేపానికి థియేటర్లు.. షాపింగ్ మాల్సై కనబడుతుంది. వానలు, వంకలు వచ్చినప్పుడు వరదలై ఉప్పొంగుతుంది కూడా.. కానీ ఈ పల్లెలో…