బీఆరెస్‌లో మంత్రి మల్లారెడ్డి మంటలు..ఆయనదంతా ఇష్టారాజ్యం… కార్యకర్తలను పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలా..? సీఎంను ప్రశ్నించిన మైనంపల్లి… సమావేశమైన ఎమ్మెల్యేలు..
తొలిసారి బీఆరెస్‌లో ముసలం రేగింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మంత్రి మల్లారెడ్డిపై నిప్పులు చెరిగారు. ఇప్పటికే మల్లారెడ్డి పై ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో పార్టీ పరువు పోయిందనే అభిప్రాయంతో ఉన్న నేతలు… మల్లారెడ్డి…