ఆటలో అరటిపండు… సునీల్‌రెడ్డికి చేతిచ్చిన ఆ రెండు పార్టీలు… బీజేపీ టికెట్ కోసం ఇంకా ఆరాటం…. అర్వింద్ పై పోరాటం… కాంగ్రెస్ కర్ణాటక ఫలితాలతో ఆ పార్టీపైనా గంపెడాశలు.. కానీ సునీల్‌ను నమ్మే పరిస్థితి లేదంటున్న కాంగ్రెస్ అధిష్టానం… ఎటూ కాకుండా… బాల్కొండ చౌరస్తాలో నిలిచిన సునీల్ రాజకీయం…
అది మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఇలాఖ. బాల్కొండ నియోజకవర్గం. మంత్రిపై పోటీ అంటే అందుకు సమ ఉజ్జీ కావాలి. గట్టి పోటీ ఇవ్వాలి. ప్రతిపక్షం బలంగా ఉండాలి. మొదట బీఆరెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అనుకున్నారు. ఈ పార్టీ టికెట్ కోసం సునీల్ రెడ్డి…