మునుగోడు ఓటర్లకు కేసీఆర్ అల్టిమేట్ కండిషన్… టీఆరెస్‌తో కలిసి రాకపోతే గోసే… బీజేపీకి ఒక్క ఓటేసినా బాయికాడ మీటర్లే… ఆషామాషీ ఎన్నిక కాదు.. బతుకు దెరువు ఎన్నికన్న కేసీఆర్….
అనుకున్నట్టే మునుగోడు ఉప ఎన్నికను కేసీఆర్ లైట్ తీసుకోలేదు. ఈ రోజు జరిగిన మునుగోడు ప్రజా దీవెన సభలో తన విశ్వరూపాన్ని చూపాడు. బీజేపీపై ఉగ్రరూపం ప్రదర్శించాడు. ఎక్కువ సమయం తీసుకోకున్నా.. సూటిగా ఘాటుగా సుత్తి లేకుండా బీజేపీ నెత్తిన గట్టిగా…