Bigg Boss: ఆ చిల్లర షోకు నువ్వెందుకు పోతున్నవే సంతన్న.. అదంతా ఓ రొచ్చు…
బిగ్ బాస్ షో… చిన్న పిల్లలు దూరంగా ఉండాల్సిన రియాలిటీ టెలివిజన్ గేమ్ షో. ఓ బూతు షో. పరిపక్వత లోపంచిన వ్యక్తిత్వాలన్నీ ఓ చోట నింపి .. ఒకర్నొకరు తిట్టుకుని, తన్నుకుని, కౌగిలించుకుని, ప్రేమించుకుని, కామించుకుని….. ఇలా ఎంత రసవత్తరంగా…