మూసీ ప్రాజెక్టుతో.. మురిసే రైతులెందురు..! నిల్వ ఉంచే టీఎంసీలెన్ని..! సాగులోకి వచ్చే ఎకరాలెన్ని..!!
మూసీని అందంగా ముస్తాబు చేసేందుకు.. మొన్న.. 50 వేల కోట్లు అయితదన్నరు నిన్న.. 70 వేల కోట్లు వెచ్చిస్తామన్నరు నేడు.. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామంటున్నరు తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు 80 వేల కోట్లయితేనే…