లేనోడు లేకేడిస్తే… ఉన్నోడిలా.. అసంతృప్తితో రగిలిపోతున్నాడు..! ఈటల పుణ్యమా అని అలా ఎమ్మెల్సీ వరించింది… ఇంకెందుకు కౌశిక్ అత్యాశ.. ఇక్కడ ఏళ్ల తరబడి పదవుల్లేక జీవచ్చవాళ్లా ఉన్నారు…. వాళ్ల పరిస్థితేంటీ…?
కొందరికి కాలం అలా కలిసి వస్తుంది. అనుకోకుండా తెరపైకి వస్తారు. వరాల జల్లు కురుస్తుంది. పదవులు ఇంటి గుమ్మం వచ్చి తడుతాయి. అప్పటి దాకా అతనెవరో కూడా జనాలకు తెలియదు. ఒక్కసారిగా ప్రపంచం కళ్లలో పడతాడు. అలాంటి పరిస్థితులు వచ్చి పడతాయి.…