Tag: mla

కాంగ్రెస్‌పై కవిత కత్తి… రాహుల్‌ నుంచి జీవన్‌ వరకు ఉతికారేసిన ఎమ్మెల్సీ… జగిత్యాల ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం పై ఘాటు విమర్శలు.. జీవన్‌ రెడ్డి ఇదే చివరి సారంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని చురకలు.. రాహుల్‌ ఔట్‌ డేటెడ్‌… ఆ పార్టీ నేతలకు అఖల్‌ లేదు… చర్చకు తెరతీసిన కాంగ్రెస్‌పై కవిత వ్యంగ్యాస్త్రాలు…

(వాస్తవం- శ్రీనివాస్‌) జగిత్యాల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్‌ పై కత్తి దూసింది. రానున్న ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్సేనని ప్రగాఢంగా నమ్ముతున్న బీఆరెస్‌ ఇప్పుడు ఏ మీటింగులోనైనా దాన్నే టార్గెట్ చేస్తోంది. బీజేపీని లైట్‌ తీసుకుంటోంది. కానీ…

శభాష్‌.. జీవన్‌…! మహారాష్ట్ర బీఆరెస్‌ సభల సక్సెస్‌తో కేసీఆర్‌ కితాబు..

ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి చాలా పెద్ద బాధ్యతే అప్పగించారు కేసీఆర్. మహారాష్ట్ర.. మన ఊరు కాదు మన పల్లె కాదు… అక్కడి వాతావరణమే డిఫరెంట్‌. అలాంటి చోట బీఆరెస్‌ సభలతో జనాల దరికి చేరాలనుకుంది. జన సమీకరణ అంటే పిల్లల…

నా ఇద‌ర్ కా.. నా ఉద‌ర్ కా…. ఎటూ కాకుండా పోయిన బూర న‌ర్స‌య్య పొలిటిక‌ల్ ఎత్తుగ‌డ‌… బీజేపీలో అడిగిన సీటు లేద‌ట‌.. ఇచ్చింది తీసుకోవాల‌ట‌….

రాజ‌కీయాల్లో హ‌త్య‌లుండ‌వు. ఆత్మ‌హ‌త్య‌లే ఉంటాయి. బూర న‌ర్స‌య్య‌గౌడ్ ఇప్పుడు చేసింద‌దే. ఆత్మ‌గౌర‌వం, అవ‌మానం, బానిస బ‌తుకు అని ఏవేవో మాట్లాడి బీజేపీలోకి జంప్ అయ్యేందుకు ముహూర్తం ఖ‌రారు చేసుకున్నాడు. బాగానే ఉంది. కానీ అక్క‌డ బీజేపీలో ఈయ‌న అడిగిన డిమాండ్లు ప‌ట్టించుకున్న‌వాడు…

Dalitha bandhu: ద‌ళిత బంధు ల‌బ్దిదారుల ఎంపిక ఎమ్మెల్యేల‌కు ఇస్తే అంతే సంగ‌తులు.. ఈ ప‌థ‌కం నీరుగారిపోయిన‌ట్టే…

డ‌బుల్‌బెడ్ రూం ఇండ్లు అనుకున్న విధంగా నిర్మాణం జ‌ర‌గ‌లేదు. కొన్ని చోట్ట క‌ట్టి కూడా ఇంకా ఇవ్వ‌లేదు. ల‌బ్దిదారుల ఎంపిక చాలా క‌ష్టంగా మారింది. ఉన్న‌వి కొన్ని.. వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు వేలల్లో. అధికారులు నిజ‌మైన అర్హ‌త క‌లిగిన వారినే ఎంపిక చేశారు.…

TRS Dist President : జిల్లా అధ్య‌క్షుడిగా మేం చేస్తాం.. ఎమ్మెల్యేల అభ్య‌ర్థ‌న‌లు…కేటీఆర్ ముందు క్యూ…

టీఆరెస్ జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వి నియామ‌కం చేప‌ట్టేందుకు ఎమ్మెల్యేలు ఇంట్ర‌స్ట్ చూపుతున్నార‌ట‌. రెండోసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెల‌వ‌డంతో ప్ర‌జ‌ల్లో చాలా మంది వ్య‌తిరేక‌త కూడ‌గ‌ట్టుకున్నారు. వ‌చ్చేసారి టికెట్ చాలా మందికి డౌటే. వారంతా ఇప్పుడు కొత్త ప‌న్నాగం ప‌న్నుతున్నారు.…

హుజురాబాద్ నిద్ర వ‌దిలి.. చెన్నూరు పొలంబాట ప‌ట్టి..

వ‌రద‌ల కార‌ణంగా ఓ అమ్మాయికి వైద్యం అందించ‌లేని దీనస్థితిలో ప్రాణాల‌ర‌చేతిలో పెట్టుకుని ఇద్ద‌రు అన్న‌లు, త‌ల్లి వాగును దాటిన వీడియో చాలా మందిని క‌దిలించింది. ఇది చెన్నూరు నియోజ‌వ‌క‌ర్గంలో జ‌రిగింది. ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ ఇక్క‌డి ప‌రిస్థితులు ప‌ట్టించుకోకుండా హుజురాబాద్‌లో ప్ర‌చారానికి…

You missed