మైనర్ బాలిక పై పాస్టర్ అత్యాచారం…
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో విజయరాజ్ అనే పాస్టర్ ఓ మైనర్ బాలికను (14) అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చంది. దిక్కు మొక్కులేని వడ్డెర కులానికి చెందిన ఓ మైనర్ బాలికను లోబర్చుకున్న పాస్టర్ ఆమె పై అత్యాచారం…