ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయిన అదనపు కలెక్టర్ కు మంత్రి పువ్వాడ అభినందనలు..
ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మాతా, శిశు కేంద్రంలో ప్రసవ సేవలు పొంది ఆడబిడ్డకు జన్మనిచ్చిన జిల్లా ఆదనపు కలెక్టర్ స్నేహాలత IAS, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ASP శబరిస్ IPS గారి దంపతులను మంత్రి పువ్వాడ అజయ్…