‘మచ్చిక’ మంత్ర.. అలిగిన షకీల్‌కు ఢిల్లీలో బుజ్జగింపులు…
బోధన్ ఎమ్మెల్యే షకీల్ గత కొంత కాలంగా సీఎం కేసీఆర్, కేటీఆర్ పై కినుక వహించి ఉన్నాడు. తన తండ్రి అకాల మరణం చెందితే సీఎం పరామర్శకు రాలేదనే అసంతృప్తితో ఉన్నాడు. కనీసం కేటీఆర్ కూడా రాకపోవడంతో అలక పానుపెక్కాడు. నియోజకవర్గానికి…