ఇందూరు టాలెంట్‌ను చూపిన అనురాధ… అవలీలగా ఆన్సర్ చేసి 12.50 లక్షలు గెలిచి…
మీలో ఎవరు కోటిశ్వరుడులో ఇందూరు టాలెంట్‌ను ప్రదర్శించి ఈ గేమ్‌షోలో మొట్టమొదటి సారిగా 12.50 లక్షలను గెలుచుకొని ట్రెండ్‌ను సృష్టించింది. నిజామాబాద్ జిల్లా నందపేట మండల కేంద్రానికి చెందిన అనురాధ ఈ గేమ్‌షోలో పాల్గొనే అవకాశం దక్కింది. తల్లిదండ్రులు సత్యసాయి బాపు…