రాజకీయాలకు మానస గణేశ్ గుడ్ బై…? ఇచ్చిన హామీలు మరిచిన కవిత, జీవన్ రెడ్డి… ఇక తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన గణేశ్… ఎంబీసీ, రజక సంఘాల ఐక్య సమితి కన్వీనర్‌గా సేవలందిస్తానని వెల్లడి…
టీఆరెస్ నాయకుల తీరుతో, ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో మరోనేత తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. తను రాజకీయాల నుంచి స్వచ్చందంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. మానస గణేశ్. కింద స్థాయి నుంచి ఎదిగిన బీసీ బిడ్డ. విద్యావంతుడు. మానన విద్యా సంస్థల…