శివరాత్రి ఎవరి కొంపముంచనుంది…!
(దండుగుల శ్రీనివాస్) ఇదేందీ …! ఈ హెడ్డింగు పరమార్ధమేందీ శ్రీనివాసా..! ఏంలేదు. శివరాత్రి తెల్లారే పోలింగు. శివాలయాలకు వెళ్లి పూజలు చేసుకుని ఉపవాసాలు వదిలేసే సరికి పుణ్యకాలం కాస్తా ముగుస్తుంది. ఇక ఎప్పుడు ఓటేస్తారు..? వేస్తారా..? వేయరా..?? నేనొక్కడినీ వేయకపోతే రిజల్టు…