ఈయనో ఫైరింగ్ మినిష్టర్…. శ్రీనివాస్ గౌడ్ ఓవరాక్షన్…. మరోసారి వివాదాల సుడిగుండంలో మంత్రి…ఇదిప్పుడు ప్రభుత్వానికి కొత్త తలనొప్పి…
ఫైరింగ్.. ఫైరింగ్… ఫైరింగ్. ఆయన మాటలు ఓ ఫైరింగ్.. ఆయన చేతలూ ఓ ఫైరింగ్… ఇవే కాదు ఇలా ఏకంగా పోలీసు తుపాకీ నుంచి తూటాలను గాలిలోకి వదిలి తనో ఫైర్ మ్యాన్ అని కూడా నిరూపించుకుంటూ ఉంటాడు. ఆయన ఎవరో…