నిరాశే మిగిలింది… గవర్నర్ కోటాలో మనోళ్లకు దక్కని ఎమ్మెల్సీ… ఊహించిందే జరిగింది… మధుశేఖర్ దారెటు…?
ఊహించిందే జరిగింది. గవర్నర్ కోటాలో మనోళ్లకు స్థానం దక్కలేదు. రెండు ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణకు ఇస్తూ కేసీఆర్ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాడు. దీంతో దీనిపై ప్రధానంగా గంపెడాశలు పెట్టుకున్న మధుశేఖర్‌కు తీవ్ర నిరాశే మిగిలింది. ఇప్పుడు మధుశేఖర్ పార్టీలో ఉంటాడా…?…