BIGG BOSS: ఈ ‘గుంటనక్క’కే మెచ్యూరిటీ లెవల్స్ ఎక్కువ బాసూ..!
బిగ్‌బాస్‌లో అంతో ఇంతో పరిపక్వత కలిగిన కంటెస్టెంట్ ఉన్నాడంటే అతను యాంకర్ రవే. సమయం, సందర్భం బట్టి ప్రవర్తిస్తున్నాడు. ఎక్కడా అత్యుత్సాహం కనబడటం లేదు. తన స్టైల్‌లో తాను జీవించేస్తున్నాడు. నటించడం లేదు. పోతూ పోతూ నటరాజ్ మాస్టర్ ఈ రవికి…