Huzurabad: ఇంకా నెలరోజులేనా .. మేమెలా బతికేది..?
అయ్యో అప్పుడే ఎన్నికలా? ఇవ్విప్పట్లో రావనుకున్నామే. ఇంకా రెండు మూడు నెలలు పడుతుందనుకున్నామే… ఇప్పుడెలా..? ఈ నెలరోజుల తర్వాత మా పరిస్థితి ఏందీ? ఇప్పటి వరకు అన్నీ ఇచ్చారు. అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు.. ! కానీ మీరు.. ఇంటికాడికొచ్చి అన్నీ…