MLC KAVITHA: కవితకే ఇందూరు ఎమ్మెల్సీ… తీవ్ర ఉత్కంఠ తర్వాత చివరగా కవితకే అవకాశం ఇచ్చిన అధిష్ఠానం.. మంత్రి పదవి ఖాయమే ఇక….
నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ విషయంలో చివరకు వరకు తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. నిన్న రాత్రి అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించారు. కానీ నిజామాబాద్ విషయంలో డైలామా కొనసాగింది. సస్పెన్స్ చివరి వరకు నడిపించారు. మధ్యలో ఆకుల లలిత పేరును తీసుకొచ్చారు.…