life partner: అమ్మాయిలకు సంపాదించేవాడే కావాలి.. వాడు అందగాడే కావఖ్కర్లేదు..
ప్రేమ సినిమాలు ఎన్నైనా రాని. ప్రేమలో యూత్ మునిగిపోని. అది కొంతకాలం వరకే. మరి జీవిత భాగస్వామిని ఎంచుకోవాలంటే.. సంపాదన కూడా చూడాలి కదా. పిల్లగాడు ఏం చేస్తున్నాడు. ఎంత సంపాదిస్తున్నాడు…? అనేవే అప్పుడు ప్రయార్టీ అంశాలు. అందంగా ఉన్నాడు. కానీ…
