Face book Live: ఆన్‌లైన్ నాయకులొచ్చారు… ఇంట్లోనే ఉండి సమస్యలు పరిష్కారం..
నాయకులు ప్రజాసేవకు అర్థమే మార్చేస్తున్నారు. ఎక్కడుంటే నీకేందీ? నీ బాధ తీర్చితే చాలదా? ఓ వైపు బోరున వర్షాలు పడుతుంటే.. ఇప్పుడు మీ దగ్గరకు నేను రావాల్నా..? రాలేను. ఎందుకంటే నేను హైదరాబాద్‌లో నా ఇంట్లో వెచ్చగా పడుకుని ఉన్నా. అందుకే…