మొలకెత్తిన బంధం ..అల్లుకున్న అనుబంధం.. ఇలా కలకాలం…
కొన్ని పెళ్లీళ్లు అంతే. చూడ ముచ్చటగా ఉంటాయి. కళ్ల ముందు కదలాడతాయి. స్మృతి పథం నుంచి తొలిగిపోవు. మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. హంగూ ఆర్బాటం.. కోట్ల రూపాయల ఖర్చు.. ఇవేవీ వీటి ముందు సరితూగవు. పెద్ద మనసు కావాలి. బంధాలను మరింత…