రియల్ ఎస్టేట్ వద్దు… పొలం చేసుకునుడే ముద్దు… అచ్చుకడుతున్నారు… ఎవుసం పెరుగుతున్నది… ఎన్నికల వేళ… పడిపోయిన ప్లాట్ల ధరలు.. క్రయవిక్రయాలు ఎక్కడివక్కడే… పడావు భూములు.. అచ్చుకట్టుతో ఎవుసానికి రెడీ….
భూముల ధరలు ఆమాంతం పెంచేశారు. ఇదిప్పటి మాట కాదు.. కానీ క్రయవిక్రయాలు అంతలా పెరగలేదు. క్రమేణా అవి జీరోకు వచ్చేశాయి. ఎన్నికల ఏడాది కావడంతో పాట్ల కొనుగోళ్ల ప్రక్రియ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఏడాది కిందటదాకా… అంతకు ముందు ప్రధాన రోడ్ల వెంబడి…