అయితే సైడ్ క్యారెక్టర్… లేదంటే ఐటం సాంగ్..
టీవీ యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ యాంకర్లందరూ సినిమాల్లో సరైన అవకాశాలు రావడం లేదని చెప్పాలి. తమ ప్రతిభతో వాక్చాతుర్యంతో కొద్ది రోజుల్లోనే టీవీ ప్రేక్షకులను కట్టిపడేసి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న చాలా ఫిమెల్ యాంకర్లకు వెండితెర ఎంట్రీ…