ఇది నమస్తే తెలంగాణ అత్యుత్సాహమా..? కేసీఆర్ అక్కడే మకాం వేసేంత సీన్ ఉందా..? ఎందుకు కేసీఆర్‌ను తక్కువ చేయడం… బహిరంగ సభ సరిపోదా..? టీఆరెస్ నేతల సుడిగాల పర్యటనలు, ప్రచారం పనిచేయడం లేదా..??
ఈ వార్త నిజమో ..? లేదా ఊహాజనితమో..? నమస్తే తెలంగాణ అత్యుత్సాహమో..?? తెలియదు. కానీ ఈ వార్త మాత్రం టీఆరెస్‌కు ఉపయోగపడేది మాత్రం కాదు. ఎందుకూ…? ఈ ఉప ఎన్నిక ను టీఆరెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. గెలుపు అనివార్యం. అదే…