అబద్దాలు… అభాసుపాలు..! ఇదే రామన్న తారకమంత్రం!! మొన్న కాళేశ్వరంను బాంబులు పెట్టి పేల్చారన్న కేటీఆర్.. బనకచర్ల కోసమే ఆ ఫిల్లర్‌ను రిపేర్ చేయడం లేదని కొత్త ప్రకటన..
(దండుగుల శ్రీనివాస్) అబద్దాలు విచ్చలవిడిగా ఆడాలి. అధికార పార్టీని అభాసుపాలు చేయాలె. ఇదే ఇప్పుడు రామన్న తారకమంత్రం. అందుకే రోజుకో అబద్దం… పూటకో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయన ఉద్దేశం.. ఈ అబద్దాలతో అధికార పార్టీని అభాసుపాలు చేయాలని. కానీ తనే…