‘నమస్తే’ వార్తలపై నమ్మకం లేదా కేటీఆర్..! ఇతర పేపర్ల లో వచ్చిన వార్తల కటింగ్‌లతో సెటైర్లు.. సోషల్ మీడియాలో ప్రతీదానికీ స్పందించడంపై నెటిజన్ల విసుర్లు… కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే ఎలా అవుతుంది… రామ్…. : బీజేపీ, బీఆరెస్ ఒక్కటే అంటే నమ్ముతారుగానీ…!
(దండుగుల శ్రీనివాస్) కేటీఆర్ సోషల్ మీడియా టైగర్ అయిపోయాడు. ఎవరు ఏమన్నా.. చీమ చిటుక్కుమన్నా స్పందిచేస్తున్నాడు. కారణం.. ఆయన ఓ పెయిడ్ టీమ్‌ను మెయిన్‌టేన్ చేస్తున్నాడు. నెలకు కోటి రూపాయలకు పైగా వీరికే వెచ్చిస్తున్నాడు. బీఆరెస్ కరపత్రం నమస్తే తెలంగాణను మాత్రం…