Tag: ktr meeting

కేసీఆర్‌ కొంప ముంచనున్న ఆ ‘నలుగురు’ గంప, ముజీబుద్దీన్, నిట్టు వేణు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌.. వీరంతా ఎవరికి వారే.. కేటీఆర్‌ హితబోధ చేసినా ఏ మాత్రం మార్పులేని కామారెడ్డి నేతలు.. మళ్లీ రేపు గ్రూపుల నాయకులతో కేటీఆర్‌ అంతర్గత సమావేశం.. కేటీఆర్‌ ‘కామారెడ్డి’ తలనొప్పులు.. మెజారిటీ ఏమో గానీ నేతల తీరుతో గెలుపుపైనా ప్రభావం..

కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తానని ప్రకటించడమే పాపమై కూర్చుంది. లోకల్‌ ఎమ్మెల్యే గంప పై తీవ్ర వ్యతిరేకత.. ఎమ్మెల్యే అనుచరుడు ముజీబుద్దీన్‌పై తీవ్ర ఆరోపణలు. వీరికి ఖిలాఫ్‌గా మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నిట్టు జాహ్నవి, సీనియర్‌ లీడర్‌ నిట్టు వేణుగోపాల్‌..…

You missed