జన్వాడా ఫామ్‌హౌజు.. ఓ కుక్కపటాకు..! కేటీఆర్ అండ్ టీమ్ పార్టీ గురించి ముందే లీక్…! మద్యం, డ్రగ్స్ వాడుతారని ఊహించిన సర్కార్.. అందుకే దీపావళి ముందే బాంబులుంటాయని అత్యుత్సాహంగా మంత్రి పొంగులేటి ప్రకటన.. ! కేటీఆర్‌పై బాంబులు పేలుతాయి… కానీ కొంత ఆలస్యంగా…! పకడ్బందీగా ఉచ్చు బిగుస్తున్న రేవంత్ సర్కార్..
(దండుగుల శ్రీనివాస్) సీఎం రేవంత్‌రెడ్డి మంచి క్లారిటీతో ఉన్నాడు. కేసీఆర్, కేటీఆర్ అండ్ టీమ్‌పై వలపన్ని అదును చూసి లోపలేసేందుకు అంతా రెడీ చేసుకుంటున్నాడు. కానీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అత్యుత్సాహం కాస్త ఈ ఆపరేషన్‌ను లీక్ చేసి ఆగం ప్రకటనలతో…