Tag: KRISHANK

Trs Social MEDIA: టీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్ల వేద‌న అర‌ణ్య రోద‌నే… దీన్ని బాగు చేయ‌డం ఎవ‌రి త‌ర‌మూ కాదు.. రామ‌న్న చేతులెత్తేశాడు..

పాపం.. టీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్ల వేద‌న మామూలుగా లేదు. ఎంతో క‌ష్ట‌ప‌డి పార్టీకి, ప్ర‌భుత్వానికి స‌పోర్టుగా, బీజేపీ మీద ఎప్ప‌టిక‌ప్పుడు కౌంట‌ర్లు ఇచ్చేందుకు ముప్పుతిప్ప‌లు ప‌డి ఏదో చేస్త‌న్నారు. పోస్టులు పెడుతున్నారు. ఎక్క‌డా ప‌రువు పోకుండా కాపాడుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తున్నారు.…

స‌ర్కార్‌ ప‌రువు తీయ‌డానికి ప‌క్కోడు అవ‌సరం లేదు.. నీలాంటోడుంటే చాలు క్రిషాంక్‌…

డిసెంబ‌ర్ 31 రాత్రి న్యూ ఇయ‌ర్ వేడుక‌లు. తాగి తందనాలాడుడే. ఎవ‌రు కాద‌న్నా ఇది కూడా మ‌న క‌ల్చ‌ర్‌లో బాగ‌మై కూసుంది. ఆ రోజు మ‌జా చేసుకోనోడ్ని ఎర్రోడ్ని చూసినట్టే చూస్త‌రు. పోర‌గాళ్లైతే… ఈ త‌రం ఆ త‌రం అని కాదు.…

KCR: కేసీఆర్ పంతాన్ని, మొండిత‌నాన్ని పెంచిన ఒక్క హుజురాబాద్‌….అందుకే ఉద్య‌మ‌కారులు దూరం… సంబంధం లేనివాళ్ల‌కు అంద‌లం..

హుజురాబాద్ లో టీఆరెస్ ఓడితే కేసీఆర్ దిగొస్తాడ‌నుకున్నారు. మంచి గుణ‌పాఠం నేర్పిన‌ట్ట‌వుతుంద‌ని భావించారు. తెలంగాణ‌వాదులు, టీఆరెస్ లీడ‌ర్లు, ప్ర‌తిప‌క్షాలు అంతా ఇదే అనుకున్నారు. కోరుకున్నారు. అంతా అనుకున్న‌ట్టే అక్క‌డ ఈటల రాజేంద‌ర్ గెలిచాడు. ఎన్ని కోట్లు కుమ్మ‌రించినా గెల్లు శ్రీ‌నివాస్ ఓడిపోయాడు.…