కొండపొలం..ప్రాణమున్న సినిమా.. ఇలాంటి సినిమాలు కూడా తీస్తారా..?
సిన్నోడా ఏం ఉద్యోగం చేస్తావేందీ..? కంప్యూటర్ ఉద్యోగం.. అదేం ఉద్యోగం..? నీకు చెబితే అర్థం కాదులే.. అంటే అర్ధం కాని ఉద్యోగం చేస్తావా..? ఇప్పుడు సదువుకున్నోళ్లంతా ఇసొంటి అర్థం కాని ఉద్యోగాల కోసమే పరుగులు పెడుతుర్రు.. నేను సదువుకుని ఉంటే మాత్రం…