కొండా ఊసెత్తని ఈనాడు.. ! తెలుగు ఇండస్ట్రీ మొత్తం భగ్గుమన్నా.. పట్టించుకోని వైనం..!! వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నట్టు ఇంటర్నెట్‌లో వార్త…
వాస్తవం ప్రధాన ప్రతినిధి- హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ.. కేటీఆర్‌పై చేసిన గలీజ్ మాటలపై సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది. తెలుగు ఇండస్ట్రీ మొత్తం సురేఖ మాటల్ని ఖండించింది. కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేసి డిఫెన్స్‌లో పడేయాలని చూసిన కొండాకు ఆ అస్త్రం ఆమెకు…