వివాదాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్…. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలకు రచయితను పిలవలేదని గౌడ్‌ల ఆగ్రహం…
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏదో ఒక వివాదంలో కూరుకుపోతున్నాడు. ఆయన వ్యవహార శైలి, వైఖరి కొత్త కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నది. ఆ సామాజిక వర్గానికే అతన్ని దూరం చేస్తున్నది. గౌడ్ల అండతో మంత్రివై వారినే పట్టించుకోవడం లేదనే విమర్శలు సేమ్ సామాజికవర్గం…