అప్పుడు దామోదర… ఇప్పుడు కోమటిరెడ్డి..!! తాగుబోతులుగా చిత్రీకరించే ప్రయత్నం..!! వారి శైలే అంత..! మాట తీరే అంత..!!
(దండుగుల శ్రీనివాస్) దామోదర రాజనర్సింహను కూడా ఇలాగే అన్నారు. తాగి మాట్లాడతాడని. ఇప్పుడు కోమటిరెడ్డి వెంటక్‌రెడ్డికీ అదే ముద్ర వేసేందుకు ప్రయత్నించి భంగపడింది బీఆరెస్. అసెంబ్లీలో హరీశ్ రావు కామెంట్స్ ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తాగే అలవాటున్న ఎవరైనా…