పదేండ్లు నేనే సీఎం….! ఇదే మనకు మంచి అవకాశం.. మళ్లీ నాలుగైదు దశాబ్దాలకు గానీ రాదు..! కొండగల్‌ను డెవలప్ చేసుకుందాం.. ప్రపంచానికే ఆదర్శంగా నిలబెడదాం… మళ్లీ సీఎం లోకల్ స్పీచ్…. ఇకపై తిరుపతిరెడ్డే అక్కడ అన్నీ….! వివాదస్పదనమైన రేవంత్ స్పీచ్…
(దండుగుల శ్రీనివాస్) ఇదే మంచి తరుణమన్నారు సీఎం. ఇకపై మళ్లీ తనకు ఇలాంటి బృహత్తరమైన చాన్స్ రాబోదన్నారు. మరో పదేండ్లు.. అంటే రెండు టర్నులు సీఎంగా ఉంటానని కూడా పరోక్షంగా వెళ్లడించారు. ఈ సమయంలోనే మన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అన్ని…
