Govt.Hospitals: కలెక్టర్లు తండ్లాడుతున్నారు.. మన లీడర్లకే నమ్మకం లేదు…
సర్కారు దవాఖానల్లో మరింత మెరుగైన సేవలు అందించేందుకు కలెక్టర్లు బాగానే కృషిచేస్తున్నారు. ప్రజలకు వీటిపై నమ్మకం సన్నగిల్లకుండా సేవలు మరింత మంచిగా అందేలా వారు కూడా ఇక్కడే వైద్య చికిత్సలు చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మొన్న ఖమ్మం అడిషనల్ కలెక్టర్, తాజాగా…