కరోనా గిరోనా జాన్తా నై… స్కూళ్లు తెరుస్తాం.. కేరళ రిస్క్ స్టెప్.,?
కరోనా కేసులు కేరళలో విపరీతంగా పెరుగుతున్నాయనే వార్తలు .. అందరినీ కలరవపెడుతున్నాయి. అయితే ఇది మూడో వేవ్ కాదంటున్నారు వైద్యులు. పాత కేసులే ఇక్కడ పెరుగుతున్నాయని భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కొంత కేసుల సంఖ్య నెమ్మదించినట్టు కనిపిస్తుంటే.. కేరళలో మాత్రం విజృంభిస్తున్నాయి.…