ఇసొంటి సభలు జరగాలి మళ్లీ మళ్లీ…!
(దండుగుల శ్రీనివాస్) పదేళ్లూ పట్టించుకోలే. ఉద్యమ సమయంలో అన్నీ కష్టాలే. కేసులే. ఆనాడు పెండ్లాం పిల్లలను పట్టించుకోకుండా, కుటుంబాలు ఏమై పోయినా చూసుకోకుండా పేగులు తెగేదాక కొట్లాడినం. తెలంగాణ తెచ్చుకోవాలంతే. దాని కోసం ఏమైనా చేద్దామనే పోరాటం పటిమ. అదే కదా…