తిలా పాపం… తలా ఓ డైరీ…!
(దండుగుల శ్రీనివాస్) అధికారంలో ఉన్నప్పుడు ఎవరి రేంజ్‌లో వాళ్లు తప్పులు మూటగట్టుకున్నారు. పాపాలు వెనకేసుకున్నారు. నమ్ముకున్నవారి ఉసురు తీశారు. ఇప్పుడు డైరీలలో పేర్లు రాసుకుంటాం… బిడ్డా.. మీ అంతు చూస్తామంటున్నారు. మాదే అధికారమని వీళ్లకు వీళ్లే డిసైడయిపోతున్నారు. ఇక్కడ పండిత పుత్ర…