రేవంత్ తాగడు…! కేసీఆర్ తాగుతాడు…!! తాగుబోతెవ్వడు…! తాగనోడెవ్వడు..!!
(దండుగుల శ్రీనివాస్) అసెంబ్లీ సమావేశాలు మరీ గబ్బు పట్టిపోయాయాబ్బ. మన నాయకులకు అధికారం లేకపోయే సరికి ఏం మాట్లాడుతున్నారో..! ఏం చేస్తున్నారో..!! వారికే అర్థం కావడం లేదు. నిజం చెప్పొద్దూ…. ఈ ఏడాది సమయంలో నాలుక్కర్చుకోవడాలు మరీ ఎక్కువయిపోయాయనుకో. హరీశ్ రావు…