ఇక కవిత వంతు…! అత్యుత్సాహపు.. అవగాహనలేమి.. అస్పష్టత.. గందరగోళ.. ప్రెస్‌మీట్..!!
(దండుగుల శ్రీనివాస్) అధికారం పోగానే కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితం కావడం.. కేటీఆర్ ప్రతీ చిన్న విషయానికీ స్పందించి టెంప్టయి.. సోషల్ మీడియా వేదికగా ఏదో ఒకటి వాగుతూనే ఉండి.. పలుచనై.. హుందాతనం తగ్గి.. దిగజారి కామెంట్లు చేసి… ఇలా సాగుతోంది. ఇక…