Tag: #kavithajail

ఆమె ఓడిన‌ప్పుడే దూరం పెట్టాడు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) బిడ్డె అంటే మ‌మ‌కారం, ప్రేమ‌. చిరంజీవి క‌విత‌.. .అని ఆప్యాయంగా వేదిక‌ల మీద పిలుచుకునే ఆప్యాయ‌త‌. అందులో డౌట్ లేదు. క‌న్న‌బిడ్డంటే ఎవ‌రికి ప్రేముండ‌దు. అందుకు అతీతుడేమీ కాదా తండ్రి. తెలంగాణ జాగృతి పెట్టుమ‌ని స‌ల‌హా ఇచ్చి రాజ‌కీయంగా…

కొడుకు మీద ఆరాటం..! బీజేపీపై ఆస‌క్తి..!! అందుకే డ్యాడీపై అంత కోపం…

(దండుగుల శ్రీ‌నివాస్‌) రాహుల్‌గాంధీ విష‌యంలో సోనియా చేసిన త‌ప్పిదాన్ని త‌నెప్పుడూ చేయ‌బోన‌ని చెప్పాడు కేసీఆర్ గతంలో. ఒక్క‌సారి రాహుల్‌ను పీఎం చేస్తే స‌రిపోత‌ది… ఇక భ‌విష్య‌త్ రాజ‌కీయాల్లో మాజీ పీఎం హోదాలో కొన‌సాగుతాడు. ఆ గౌర‌వం ఉంటుందనేది కేసీఆర్ భావ‌న‌. అదే…

ఐతే….! రామ‌న్న జైలుకు పోడా…! ఊచ‌లు లెక్కించ‌డా..! షిట్.. షిట్‌….!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎంత ఉవ్విళ్లూరినం. ఎంత‌గ ఎదురుచూసినం. ఇగ రేపోమాపో మా రామ‌న్న జైలుకుపోతే సంబ‌రాలు జేస్కునేందుకు రెడీ ఉన్నం. ప‌టాకులు తెచ్చుకున్నం. మిఠాయిలు ఆర్డ‌రేసినం. ఇగ జైలుకు పోతే సీఎం అవుడు ప‌క్కా అనుకున్నాం. అంతా నిరాశ‌నేనా..? జైలుకు పోవుడు…

You missed