కేసీఆర్ కామారెడ్డి అడ్డా…. క్లీన్ స్వీప్ వ్యూహం… బలం పుంజుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్‌లకు చెక్ పెట్టేందుకే.. ముస్లింల ఓట్లు బీఆరెస్‌కు గంప గుత్తగా పడేలా కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడ… ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు.. మెదక్, కరీంనగర్ జిల్లాలపై కేసీఆర్ పోటీ ప్రభావం…
కేసీఆర్ అంతే. ఏ క్షణాన ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికి తెలియదు. ఆయన అంతరంగం అంతుచిక్కదు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తే ఆయన ఓడుతాడా..? నెవ్వర్. కానీ ఎందుకు కామారెడ్డిని రెండో ఆప్షన్‌గా ఎన్నుకున్నాడు. దీనిపై ఆయనకున్న లెక్కలు అనేకం. అవన్నీ…