Tag: #kalvakuntlakavitha

తెలంగాణ ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని, ఖ‌జానాను .. తాక‌ట్టు పెట్టి.. కాళేశ్వ‌రం చెర‌బ‌ట్టి..! కూడ‌బ‌లుక్కున్నారు.. వేల కోట్లు దోచారు!! దేశంలోనే పెద్ద స్కాంగా కాళేశ్వ‌రం ప్రాజెక్టు…ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్న నిజాలు..! హ‌రీశ్‌రావు మాస్ట‌ర్ మైండ్‌పై అధినేత సైలెంట్‌..నిజం చెప్పిన బిడ్డ‌ను బ‌య‌ట‌కు పంపేందుకు య‌త్నాలు..! తెలంగాణ జ‌నాన్ని న‌మ్మించి న‌ట్టేట ముంచి.. అప్పుల పాలు చేసి.. ఖ‌జానా ఖాళీ చేసి… చ‌రిత్ర‌లో నిలిచిపోయిన బీఆరెస్

(దండుగుల శ్రీ‌నివాస్‌) తెలంగాణకు జాతిపిత అని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశాడు. దాదాపుగా జ‌నం న‌మ్మారు. రెండు సార్లు.. అంటే ప‌దేండ్లు అధికారం ఇచ్చారు. పుట్టి పెరిగిన బుద్ది మేన‌మామ‌ల‌కెర‌క‌న్న‌ట్టు… అధికారం ఇచ్చిన త‌రువాతగానీ తెలియ‌లే అస‌లు రూపం. క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీ రాష్ట్రాన్ని…

తండ్రిని గాబ‌రా పెడుతున్న గారాల బిడ్డె..! క‌విత క‌న్నా ఆ ష‌ర్మిలే చాలా బెట‌ర్‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) వేరు కుంప‌టి పెట్టి సాధించేదేమీ లేదు. కానీ తండ్రిని మాత్రం సాధిస్తున్న‌ది. గారాల బిడ్డెను గుండెల‌పై పెట్టుకుని పెంచితే ఆ పాదాలే ఇప్పుడు గుండెల‌పై ఆ తండ్రిని తంతున్నాయి. ఇప్పుడు ఇదే టాపిక్ సోష‌ల్ మీడియాలో. గ‌త కొన్ని…

అక్క‌తో పెట్టుకుంటే అంతేమ‌రి! జ‌నాభా లెక్క‌ల్లో పేరుండ‌దు!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) విజ‌య‌శాంతి సిన్మా ఉండె గ‌ప్ప‌ట్ల‌. క‌ర్త‌వ్యం దాని పేరు. దాంట్ల విల‌నీగాడికి కోపమొస్తే చాలు ఓ ఊత‌ప‌దం డ‌విలాగు వ‌దిలెటోడు. అద‌ప్ప‌ట్ల బాగా పేమ‌స్‌. ఆడి జీవితంపై నాకు విర‌క్తి క‌లిగింది…. గిదీ గా డ‌విలాగు. క‌విత‌క్కంటే మ‌జాకా?…

తైత‌క్క అన్న‌నాడే స్పందించి ఉంటే బాగుండె అక్కా..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) జ‌ర్న‌లిస్టు ముసుగులో ఎవ‌రిని ప‌డితే వారిని తిడుతూ ప‌బ్బం గడుపుకున్నాడు. జ‌ర్న‌లిస్టు వాస‌న‌లు మ‌చ్చుకైనా క‌నిపించ‌ని ఆ వండి వార్చిన‌, రాజ‌కీయ అవ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డే క‌థ‌నాలు.. అప్పుడు కాంగ్రెస్‌కు కంటికి క‌నువిందుగా, వీనులకు విందుగా క‌నిపించాయి. కేసీఆర్‌ను తిట్టేవాడు…

నాన్నేం త‌క్కువ చేశాడు…!? న‌న్నెందుకు త‌క్కువ చూశావు..!? అంద‌రిలాగే కొడుకు కోసం ఆలోచించాడు..! అయినా , నాన్నంటే ప్రాణం.. ఆయ‌న‌కు బిడ్డంటే పంచ ప్రాణాలు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) పెద్ద కొడుకంటే ముద్దేలే ఏ తండ్రికి… ఓ పాటుంది. పెద్దోడైనా, చిన్నోడైనా తండ్రికి ముద్దే. మురిప‌మే. మ‌రి బిడ్డె. ఆమెంటే పంచ ప్రాణాలు. మ‌గ‌పిల్లాడు ఆరితేరాలి. ఆడ‌పిల్ల అనుకువ‌గా ఉండాలి. వాడు అంద‌రిలో తిరగాలి. ఆమె అమ్మ‌కూచీ అయివుండాలి.…

తుక్కు తుక్కు పొట్టు పొట్టు… అన్నా చెల్లెళ్ల పోటాపోటీ తిట్లు..! సీఎం రేవంత్‌పై తిట్ల దండ‌కాన్ని అందుకున్న క‌విత‌.. ఇప్ప‌టికే దిగ‌జారి తిట్లు తిడుతున్న అన్న కేటీఆర్‌.. తిట్ల‌లోనూ పోటీలేనా..?

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆస్తుల పంప‌కాల్లో వాటా కోసం పోటీ, పార్టీ ఫండ్ ఒక్క‌డికేనా.. నా వాటా ఏద‌ని పోటీ.. పార్టీలో ఒక్క‌డికేనా నాకేదీ మ‌ర్యాద‌ని పోటీ…! ప‌ద‌వులు, అధికారం ఒక్క కొడుకుకేనా.. బిడ్డెకుండ‌దా అని పోటీ..! ఇప్పుడు నువ్వొక్క‌డివే తిట్టి ఫేమ‌స్…

ద‌య్యం ద‌య్య‌మే..! ఖండ‌న ఖండ‌నే…!! అంతుచిక్క‌ని క‌విత అంత‌రంగం.. తండ్రి, అన్న…. ఇద్ద‌రినీ ఇరుకున పెట్టే వ్యూహం.. మొన్న తండ్రి కోసం ధ‌ర్నా.. ఇవాళ అన్నకు ఏసీబీ నోటీసుల‌పై ఖండ‌న ప్ర‌క‌ట‌న‌..

(దండుగుల శ్రీ‌నివాస్‌) కోట శ్రీ‌నివాస‌రావు డైలాగ్ ఉంది ఏదో సినిమాలో. ఖండిస్తున్నామంటే ఖండిస్తున్నం..అంతే భ‌య్‌. అట్ల‌నే ఉంది క‌విత ఖండ‌న ప్ర‌క‌ట‌న‌. ఇల్లు విడిచి బ‌య‌ట‌కు వెళ్ల‌లేదు. తండ్రిని ఎదురించి ఇప్ప‌ట్లో పార్టీ పెట్ట‌లేదు. కానీ తండ్రి ప‌ట్టించుకోక‌పోవ‌డం, అన్న అంతా…

లోక‌ల్ బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌..! ఇంట గెలిచేందుకు తండ్లాట‌..! నియోజ‌క‌వ‌ర్గాల‌న్నీ చుట్టి వ‌స్తున్న క‌విత‌..! నిజామాబాద్‌లో త‌న టీమ్ ఏర్పాటులో బిజీబిజీ..

వాస్త‌వం ప్ర‌తినిధి – నిజామాబాద్‌ ర‌చ్చ గెలిచేందుకు ర‌చ్చ ర‌చ్చ చేసిన క‌విత‌.. ఇప్పుడు ఇంట గెలిచేందుకు తండ్లాడుతోంది. నిజామాబాద్ జిల్లాలో త‌న ఉనికినే లేకుండా చేసిన త‌న సొంత పార్టీ నేత‌ల‌తో ఆమె త‌ల‌ప‌డుతోంది. వారి బాధితులనంద‌రినీ ఏకం చేసి…

ఈ గ‌ట్టునే ఉంటాం..! తాజా మాజీల‌ను కాద‌ని అక్క చెంతకు చేరిన ఇందూరు నేత‌లు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) నిజామాబాద్‌లో ఆమె ఆట‌లు సాగ‌నివ్వ‌లేదు మొన్న‌టి వ‌ర‌కు. ఆమెను క‌లిస్తే చాలు.. దూరం పెట్టేవారు ఎమ్మెల్యేలు. ఇప్పుడు వారు తాజా మాజీలు. అక్క వేరు కుంప‌టి పెట్ట‌నుంద‌ని తేలింది. తాజా మాజీల‌పై మామూలుగా లేదు కోపం. అందుకే ఇప్పుడు…

సీఎం సీటులో కేసీఆర్ ఉన్నా ప్ర‌శ్నించాల్సిందే..! క‌వులు ప్ర‌శ్నించ‌డం మానొద్దు..! ఎవ‌రికీ త‌లొంచొద్దు..! ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌…

హైద‌రాబాద్‌- వాస్త‌వం ప్ర‌తినిధి: సీఎం సీటులో ఎవ‌రు కూర్చున్నా ప్ర‌శ్నించ‌డం మానొద్ద‌ని క‌వుల‌కు పిలుపునిచ్చారు క‌విత‌. సీఎం సీటులో త‌న తండ్రి కేసీఆర్ ఉన్నా స‌రే క‌వులు ప్ర‌శ్నిస్తూనే ఉండాల‌ని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి…

You missed