అప్పుడు కేసీఆర్… ఇప్పుడు రేవంత్…! బీజేపీ నెత్తిన పాలు..!!
(దండుగుల శ్రీనివాస్) ప్రతిపక్షాన్ని నిలువునా పాతరేద్దాం అనే ఆలోచన… ఆ పార్టీనే సమాధి చేసే స్థితిని చూశాం. అడిగేవాడుండొద్దు. నిలదీసే శక్తి కానరావొద్దు. ప్రశ్నించే గొంతును నులిమేయాలి. నిలువునా పాతరేయాలి. ఆ తరువాత మనమేం అవుతాం.. మనకేం పాఠం చెబుతారు..? అనేది…