Tag: kaleshwaramcommission

అబ‌ద్దాలు… అభాసుపాలు..! ఇదే రామ‌న్న తార‌కమంత్రం!! మొన్న కాళేశ్వ‌రంను బాంబులు పెట్టి పేల్చార‌న్న కేటీఆర్‌.. బ‌న‌క‌చ‌ర్ల కోస‌మే ఆ ఫిల్ల‌ర్‌ను రిపేర్ చేయ‌డం లేద‌ని కొత్త ప్ర‌క‌ట‌న‌..

(దండుగుల శ్రీ‌నివాస్‌) అబ‌ద్దాలు విచ్చ‌లవిడిగా ఆడాలి. అధికార పార్టీని అభాసుపాలు చేయాలె. ఇదే ఇప్పుడు రామ‌న్న తార‌క‌మంత్రం. అందుకే రోజుకో అబ‌ద్దం… పూట‌కో త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. ఆయ‌న ఉద్దేశం.. ఈ అబ‌ద్దాల‌తో అధికార పార్టీని అభాసుపాలు చేయాలని. కానీ త‌నే…

న‌మ‌స్తే ఓవ‌రాక్ష‌న్‌! మీ స్వామిభ‌క్తి పాడుగానూ మ‌రీ ఇంత‌నా!?

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇప్పుడు ఈ ప‌త్రిక గురించి కాదు చెప్పుకోవాల్సింది. అది ఆ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లే చ‌ద‌వ‌డం లేదు. ఇక్క‌డ అది కాదు విష‌యం. పొగిడీ, పొడిగీ.. పొగడ్త‌ల్లో ముంచి ముంచీ.. అతిశ‌యోక్తే అచ్చెరువొందేలా కీర్తించి కీర్తించి .. చివ‌ర‌కు…

దెబ్బ మీద దెబ్బ‌.. క‌ష్టాల్లో క‌ల్వ‌కుంట్ల‌ ఫ్యామిలీ! కాళేశ్వ‌రం త‌ప్పుడు ప్రాజెక్టుగా నివేదిక‌.. దోషులుగా కేసీఆర్‌, హ‌రీశ్‌! కేటీఆర్ మెడ‌కు ఫోన్ ట్యాపింగ్‌, ఈ -కార్ రేస్ కేసు! పార్టీకి గుడ్‌బై చెప్పే ప‌నిలో బిజీగా ఉన్న మాజీలు! బీజేపీతో దోస్తానా .. బ‌య‌ట‌కు రావ‌డంతో ముందే పెట్టేబేడా స‌ద‌రుకుంటున్న వైనం..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఒక‌డుగు ముందుకు వేస్తే ప‌ద‌డుగులు వెన‌క్కి ప‌డుతున్నాయి బీఆరెస్ పార్టీవి. క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీ ఇలా తేరుకుని ఊపందుకుంటుంద‌న్న ప్ర‌చారం వ‌చ్చీరాగానే నిండా క‌ష్టాల్లో కూరుకుపోయింది. కేసీఆర్‌, కేటీఆర్‌, హ‌రీశ్‌రావులు ఇప్పుడు బోనులో నిల‌బ‌డి ఉన్నారు. వీరిని శిక్షించ‌డం త‌ప్ప‌దు.…

క్యారెక్ట‌ర్ అసాసినేష‌న్‌..! కేటీఆర్‌తో ఆడుకుంటున్న కాంగ్రెస్ సోష‌ల్ మీడియా.. కేసీఆర్ మీదున్న సింప‌తీ ఫోన్ ట్యాపింగ్‌తో హ‌రీ.. సినీ ఇండ‌స్ట్రీతో అక్ర‌మ సంబంధాలంటూ కేటీఆర్‌పై కాంగ్రెస్ దాడి.. ఎదుర్కోలేక‌పోతున్న బీఆరెస్, తిప్పికొట్ట‌లేని సోష‌ల్ మీడియా..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఫోన్ ట్యాపింగ్ జ‌రిగింది నిజ‌మే. ఒక్క‌రు కాదు ఇద్ద‌రు కాదు వేల మందివి. వీళ్లు కాదు వాళ్లు కాదు అన్ని సెక్ష‌న్ల‌వి. దీంట్లో పెద్ద మ‌నిషి పాత్ర‌లేనిదే, అనుమ‌తులు లేనిదే, చెప్ప‌నిదే జ‌ర‌గ‌దు. కానీ ఇది అనూహ్యంగా కేటీఆర్…

కేసీఆర్‌ భుజాల‌పై తుపాకీ .. అన్న‌కు సూటి..! క‌విత వేస్తున్న ప్ర‌తి అడుగూ బీఆరెస్‌కు డ్యామేజే..! కేసీఆర్‌, కేటీఆర్‌ను ఇర‌కాటంలో పెట్ట‌డ‌మే వ్యూహం..! గులాబీ పార్టీ కండువా లేదు.. భార‌త్ జాగృతి ముచ్చ‌ట లేదు..! మేఘా కృష్ణారెడ్డి పై విమ‌ర్శ‌లు చేసి సెల్ఫ్‌గోల్ అయిన క‌విత‌

(దండుగుల శ్రీ‌నివాస్‌) పిల్లి క‌ళ్లు మూసుకుని పాలు తాగుతూ న‌న్నెవ‌రూ చూడ‌టం లేద‌నుకుంద‌ట‌. క‌వితైతే క‌చ్చితంగా అట్ల అనుకోదు. ఎందుకంటే త‌నేం చేస్తున్నాన‌నే విష‌యం త‌న‌కు ఓ క్లారిటీ అయితే ఉంటుంది. కాక‌పోతే స‌మ‌యం వ‌చ్చే వ‌ర‌కు ఇలా గోడ మీద…

కాళేశ్వ‌ర్ రావుకు ఏమి ఖ‌ర్మ ప‌ట్టెరా..!?

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఈ కార్ రేసింగ్ అవినీతి అంటు కొన్ని రోజులు ఎపిసోడ్స్ లాగించిర్రు. కేటీఆర్ ఇగో అరెస్టు అగో అరెస్టంటూ జ‌నాల‌ను పిచ్చోళ్ల‌ను చేసిర్రు. ఇప్పుడ‌ది అంతా మ‌రిచిపోయిర్రు. ఏమ‌న్నా అంటే మేము అరెస్టు చేయ‌నీకి అధికారంలోకి వ‌చ్చిన‌మా..? మాకు…

You missed