నమస్తే ఓవరాక్షన్! మీ స్వామిభక్తి పాడుగానూ మరీ ఇంతనా!?
(దండుగుల శ్రీనివాస్) ఇప్పుడు ఈ పత్రిక గురించి కాదు చెప్పుకోవాల్సింది. అది ఆ పార్టీ నేతలు, కార్యకర్తలే చదవడం లేదు. ఇక్కడ అది కాదు విషయం. పొగిడీ, పొడిగీ.. పొగడ్తల్లో ముంచి ముంచీ.. అతిశయోక్తే అచ్చెరువొందేలా కీర్తించి కీర్తించి .. చివరకు…